Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామాటిపుర వేశ్యగా నటించనున్న 'గూఢచారి' హీరోయిన్

అడవి శేష్ హీరోగా వచ్చిన చిత్రం "గూఢచారి". మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ్ళ అనే తెలుగమ్మాయి హీరోయిన్‌గా నటించింది. ఈమెకు మంచి మార్కులే పడ్డాయి.

Webdunia
సోమవారం, 27 ఆగస్టు 2018 (16:16 IST)
అడవి శేష్ హీరోగా వచ్చిన చిత్రం "గూఢచారి". మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ్ళ అనే తెలుగమ్మాయి హీరోయిన్‌గా నటించింది. ఈమెకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈ అమ్మడికి వ‌ర‌ుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈమె తన తాజా చిత్రంలో సెక్స్ వర్కర్‌గా నటించనుంది.
 
గతంలో తనకు బోల్డ్ క్యారెక్టర్స్‌లో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ అమ్మడు చెప్పకనే చెప్పేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మాజీ మిస్ ఇండియా ఓ ఛాలెంజింగ్ రోల్‌లో నటించనున్నట్టు సమాచారం. మలయాళంలో తెరకెక్కుతున్న 'ముతోన్' అనే సినిమాలో ఈ ముద్దుగుమ్మ వేశ్య పాత్రలో కనిపించనుందట. 
 
ఇందుకోసం ఆమె పలు ప్రాంతాల్లో ఉన్న వ్యభిచార ఏరియాల్లో పర్యటిస్తూ, పలువురు వ్యభిచారిణిలతో మాట్లాడుతూ అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తోందట. కానీ కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్రను స్వీకరించి శోభిత పెద్ద సాహసం చేస్తుందనే చెప్పాలి. మరి ఈ అమ్మడికి సినీ ప్రేక్షకులు ఎలాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తారో వేచిచూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం