Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎర్రటి అంచు ఉండే తెల్లచీర కట్టుకుంటా.. చైతూతో పిల్లలు కనాలి: శోభిత

సెల్వి
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (19:50 IST)
ఆగస్టు 9వ తేదీన హైదరాబాద్‌లో నాగచైతన్యతో శోభిత నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కాగా చైతూ, శోభిత నిశ్చితార్థమై రెండు నెలలు అవుతున్నా ఇంకా పెళ్లిపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ ఏడాది చివరలో కానీ.. జనవరి, ఫిబ్రవరిలో పెళ్లి జరిగే అవకాశం ఉందని సమాచారం. 
 
ఈ నేపథ్యంలో నిశ్చితార్థం జరిగిన దాదాపు నెలన్నర రోజుల తర్వాత శోభిత ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా చైతూకు భార్య అమ్మతనాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పెళ్లి చేసుకోవాలనుకునేదాన్ని.. దానిపై క్లారిటీ వుంది. 
 
అంతేగాకుండా తన పెళ్లిలో తెలుగుతనం ఉట్టి పడాలని అనుకునేదాన్ని. తన తల్లిదండ్రులు, సంప్రదాయాలతో మమేకమయ్యే ఉన్నానని శోభిత వెల్లడించింది. తనకు కాబోయే భర్త అక్కినేని నాగచైతన్యతో పిల్లలను కనాలని ఉందని.. అమ్మ ప్రేమ తాను పొందాలని శోభిత అన్నారు. 
 
తనకు తెలుగు ప్రాంతం అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఆమె.. తాను అక్కినేని కోడలిగా గర్వపడుతున్నట్లు తెలిపారు. నిశ్చితార్థం అంగరంగ వైభవంగా ఊహించలేదని.. తీయగా.. నిరాడంబరంగా జరిగిందని తాను అనుకున్న రీతిలో జరిగిందని గుర్తు చేసుకున్నారు.
 
"తెలుగు వివాహాల్లో అమ్మాయిలు ఎర్రటి అంచు ఉండే తెల్లటి చీర కట్టుకోవడం సాధారణం. నేను కూడా అలాంటిదే కట్టుకోవాలని అనుకుంటున్నా" అని శోభిత పంచుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments