Sobhita and Naga Chaitanya in Srisailam: నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహం ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతిలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన ఈ ముచ్చటైన వేడుకకు సినీ ప్రముఖులు చిరంజీవి దంపతులు, వెంకటేశ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రానా, అల్లు అరవింద్ సహా పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అక్కినేని ఇంట్లో పెళ్లి సందడి ఇంకా ముగియలేదు.