అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి . pic.twitter.com/qxUBkJtkYU
— Narendra Modi (@narendramodi) November 30, 2021 async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >ఇంకా సీతారామశాస్త్రి గారి పట్ల పలువురు రాజకీయ నాయకులు కూడా సంతాపం తెలియజేశారు. రెండు తెలుగు ముఖ్యమంత్రులు కూడా తమ ప్రగాఢసానుభూతిని వారి కుటుంబానికి తెలియజేశారు.ఉప రాష్ట్ర పతి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, తెలుగు భాషకు కృషిచేసిన మాన్యుడిగా పేర్కొన్నారు.