Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు భాషా ప్రాచుర్యానికి సిరివెన్నెల ఎంతో కృషిచేశారు - న‌రేంద్ర‌మోడి

Webdunia
మంగళవారం, 30 నవంబరు 2021 (20:37 IST)
Sastry with Rastrapati
సీతారామశాస్త్రి గారి మ‌ర‌ణం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంతాపం తెలియ‌జేస్తూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ప‌ద్మ అవార్డు అందుకుంటున్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్ల‌లో..అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి.

<

అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మరణం నన్నెంతగానో బాధించింది.ఆయన రచనలలో కవిత్వ పటిమ ,బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను.ఓం శాంతి . pic.twitter.com/qxUBkJtkYU

— Narendra Modi (@narendramodi) November 30, 2021 >ఇంకా సీతారామశాస్త్రి గారి ప‌ట్ల ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు కూడా సంతాపం తెలియ‌జేశారు. రెండు తెలుగు ముఖ్య‌మంత్రులు కూడా త‌మ ప్ర‌గాఢ‌సానుభూతిని వారి కుటుంబానికి తెలియ‌జేశారు.ఉప రాష్ట్ర ప‌తి వెంక‌య్య‌నాయుడు మాట్లాడుతూ, తెలుగు భాష‌కు కృషిచేసిన మాన్యుడిగా పేర్కొన్నారు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలు : భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి భర్త మృతి (Video)

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments