గుంటూరు అమ్మాయిని పెళ్లాడిన సింగర్ రేవంత్

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (13:27 IST)
తెలుగు సినీ గాయకుడు, ఇండియన్ ఐడియల్ - 9 విజేత రేవంత్ ఓ ఇంటివాడయ్యాడు. గుంటూరు అమ్మాయిని మనువాడారు. వీరి వివాహం చాలాచాలా సింపుల్‌గా జరిగింది. వధువు పేరు అన్విత. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లికి సంబంధించిన పెళ్లి ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో కోవిడ్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. దీంతో ఈ పెళ్లి వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, అతికొద్దిమంది గాయనీ గాయకులు మాత్రమే హాజరయ్యారు. 
 
కాగా, రేవంత్, అన్వితల నిశ్చితార్థం గత యేడాది డిసెంబరు నెల 24వ తేదీన జరిగింది. ఈ విషయాన్ని రేవంత్ తన ఇన్‌స్టా ఖాతాలో వెల్లడించారు. ఇపుడు గుంటూరులోని ఓ ఫంక్షన్‌ హాలులో ఈ వివాహం జరిగింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు

నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments