Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీలకర్ర బెల్లంలో జీలకర్ర తక్కువగా ఉందనీ కొట్టాడు... సింగర్ కౌసల్య

Webdunia
గురువారం, 17 జనవరి 2019 (16:17 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న మహిళా సింగర్లలో కౌసల్య ఒకరు. ఈమెకు మంచి పేరుంది. పైగా, దివంగత సంగీత దర్శకుడు చక్రి దర్శకత్వంలో అనేక పాటలు పాడి. మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఈమె తన జీవితంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని తాజాగా బహిర్గతం చేసింది.
 
'మా పెళ్లయిన తర్వాత 16 రోజుల పండుగకు కోసం మా ఆడపడుచు ఇంటికెళ్లాం. అక్కడ చిన్నపాటి గొడవ జరిగింది. పెళ్లి సమయంలో వధూవరుల తలపై పెట్టే జీలకర్ర బెల్లంలో జీలకర్ర తక్కువగా ఉన్నదనే ప్రస్తావన వచ్చింది. ఈ విషయంపై మా అమ్మను తిట్టడం మొదలు పెట్టగా, ఈ విషయంలో మా అమ్మ తప్పు లేదని నేను వాదించాను. అంతే.. మా వారు నాపై చేయిచేసుకున్నారని సింగర్ తెలిపింది. 
 
అంతేకాకుండా, మా నాన్నగారికి, మా మామగారికి మంచి స్నేహం, సాన్నిహిత్యం ఉండేదన్నారు. ఈ కారణంగానే తమ రెండు కుటుంబాల మధ్య మంచి సంబంధం ఏర్పడిందన్నారు. కానీ, మామామ పోవడంతో తనకు కష్టాలు ఎక్కువయ్యాయని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భయపడటం లేదు... సభలో చర్చ జరగాలని కోరుతున్నాం : మాజీ మంత్రి కేటీఆర్

హర్యానా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలా మృతి

అప్పులు తీర్చలేక సిరిసిల్లలో నేత కార్మికుడి ఆత్మహత్య

Zika Virus: నెల్లూరులో ఐదేళ్ల బాలుడికి జికా వైరస్.. చెన్నైలో ట్రీట్మెంట్

కాకినాడ SEZ కేటాయింపులు: విజయసాయి రెడ్డికి ఈడీ కొత్త నోటీసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments