Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాజాన్ని చైతన్య పరిచేలా సందేశాత్మక చిత్రం : శ్వేతా బసు

హీరోయిన్ శ్వేతాబ‌సు ప్ర‌సాద్ మాట్లాడుతూ 'కొత్త బంగారులోకం', 'రైడ్', 'కాస్కో' సినిమాల త‌ర్వాత మంచి సినిమా చేస్తున్నా. ఇందులో సువ‌ర్ణ సుంద‌రి పాత్ర‌లో ఓ సెల‌బ్రిటీగా న‌టిస్తున్నా. రొమాంటిక్ సినిమా కాదిద

Webdunia
సోమవారం, 10 అక్టోబరు 2016 (08:29 IST)
హీరోయిన్ శ్వేతాబ‌సు ప్ర‌సాద్ మాట్లాడుతూ 'కొత్త బంగారులోకం', 'రైడ్', 'కాస్కో' సినిమాల త‌ర్వాత మంచి సినిమా చేస్తున్నా. ఇందులో సువ‌ర్ణ సుంద‌రి పాత్ర‌లో ఓ సెల‌బ్రిటీగా న‌టిస్తున్నా. రొమాంటిక్ సినిమా కాదిది. స‌మాజంలో మ‌నుషులు ఎలా ఉంటారు? వాళ్ల వ్య‌క్తిత్వాలు.. ఆలోచ‌నా విధానం ఎలా ఉంటుంద‌నే అంశాల‌ను హైలైట్గా క‌నిపిస్తాయి. స‌మాజాన్ని చైత‌న్య ప‌రిచే విధంగా సందేశాత్మ‌కంగా ఉంటుంది` అన్నారు. 
 
వ్య‌క్తిగ‌త విష‌యాలు చెబుతూ... చ‌దువుకుంటున్న రోజుల్లోనే శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా. ఆ స‌మ‌యంలోనే సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ అప్పుడు సినిమాల్ల‌ోకి వ‌స్తే చ‌దువు పాడ‌వుతుంద‌ని రాలేదు. జ‌ర్న‌లిజం మాస్ క‌మ్యూనికేష‌న్స్ చేశా. ఆపై బాలీవుడ్‌లో 'మ‌క్ దే', 'ఇక్భాల్' సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయి. త‌ర్వాత కొన్నాళ్ల పాటు టాలీవుడ్‌లోనూ బిజీ అయ్యా. కొంచెం గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ 'మిక్చ‌ర్ పొట్లం'తో రీఎంట్రీ ఇస్తున్నా. అలాగే బాలీవుడ్‌లో రెండు సినిమాలు ఒప్పుకున్నా. ప్ర‌స్తుతం క‌ర‌ణ్ జోహార్ బ్యాన‌ర్‌లో 'బ‌ద్రీనాథ్ కీ దుల్హానియా' సినిమా చేస్తున్నా. అటు షార్ట్ ఫిల్మ్స్‌ను సొంతంగా ప్రొడ్యూస్ చేస్తున్నా' అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను ఇండియన్, నా భర్త పాకిస్తానీ, నన్ను పాక్ రానివ్వడంలేదు: మహిళ ఆవేదన (video)

Ranganna: వైఎస్ వివేకానంద రెడ్డి కేసు.. రంగన్న భార్య సుశీలమ్మకు సిట్ నోటీసులు

Pahalgam: ఎల్ఓసి వద్ద ఉద్రిక్తత.. భూగర్భ బంకర్లను శుభ్రం చేస్తున్నారు..

35 తుపాకులు సిద్ధం చేసుకోండి?: గుర్రాలపై తీసుకెళ్లిన వ్యక్తి ఫోన్ సంభాషణ

Lecturer: లెక్చరర్‌ రాజీనామా: చెప్పుతో దాడి చేసిన విద్యార్థిని సస్పెండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments