Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీలో... నాలో... కొండపొలంతో మరోసారి వైష్ణవ్ కొట్టేస్తాడు, లవర్స్‌కి ట్రీట్.. గూస్‌బంప్స్

Webdunia
శుక్రవారం, 1 అక్టోబరు 2021 (11:14 IST)
సినిమా హిట్ అనేది పాటతోనే డిసైడ్ అవుతుంటుంది. అది గతంలో ఎన్నో చిత్రాలు నిరూపించాయి. ఇప్పుడు కొండపొలంలో తాజాగా యూనిట్ విడుదల చేసిన 'శ్వాసలో... నీలో నాలో...' పాటను వింటే తెలుస్తుంది. బాణీల మాంత్రికుడు ఎమ్.ఎమ్. కీరవాణి రచించి సంగీతం వహించిన ఈ పాట రొమాంటిక్ స్టేజ్ పీక్‌కి తీసుకెళ్తుందని చెప్పొచ్చు.
 
గీత రచన, దానికి తగ్గట్టు ట్యూన్, సంగీతం, వాటన్నిటికి అతికినట్లు తీసిన క్రిష్... మొత్తంగా సూపర్బ్. ఈ రొమాంటిక్ పాటను ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించే మధురంగా వుంది. ఉప్పెన చిత్రంతో యువ హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ మరోసారి కొండపొలంతో ఆకట్టుకోవడం ఖాయంగా అనిపిస్తుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో చక్కగా అభినయాన్ని పండించినట్లు తెలుస్తుంది.
 
శ్వాసలో.. హద్దుల్ని దాటాలన్న ఆశా.... చూసేయండి ఈ పాటను మీరు కూడా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Woman: పల్నాడులో ఘోరం.. భర్తను బంధువులతో కలిసి చంపి డోర్ డెలివరీ చేసిన భార్య

రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న కుమారుడు మిథన్ రెడ్డికి పెద్దిరెడ్డి భోజనం (video)

మహిళ పర్సును కొట్టేసిన దొంగలు.. ఏటీఎం కార్డుతో రూ.40వేలు దొంగలించారు..

రాయలసీమ ప్రాంతానికి త్వరలో కృష్ణానీరు.. ఈ ఏడాది చివరికల్లా వచ్చేస్తాయ్

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments