Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రుతిహాసన్ నగ్నంగా స్నానం చేసిందా..? వీడియో లీక్.. ఫైర్ అవుతున్న కమల్ ఫ్యాన్స్ (Video)

దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన గ్లామర్ తారగా వెలుగొందుతున్న శ్రుతిహాసన్ నగ్నంగా స్నానం చేసే వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యింది. సోపు ప్రకటనలో భాగంగా ఆమె స్నానం చేస్తున్నట్లు షూట్ చేయడం జరిగింద

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (14:54 IST)
దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన గ్లామర్ తారగా వెలుగొందుతున్న శ్రుతిహాసన్ నగ్నంగా స్నానం చేసే వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యింది. సోపు ప్రకటనలో భాగంగా ఆమె స్నానం చేస్తున్నట్లు షూట్ చేయడం జరిగింది. అయితే ఈ సన్నివేశం పట్ల సినీ లెజెండ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కమల్ హాసన్‌కు అభిమానులున్నారు. 
 
ఇంకా సామాజిక సేవల్లో నిమగ్నమయ్యే కమల్ హాసన్‌కు ప్రత్యేక హోదా ఉన్న నేపథ్యంలో.. ఆయన కుమార్తె ఇలాంటి గ్లామర్ ప్రకటనల్లో విచ్చలవిడిగా నటించడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. శ్రుతిహాసన్ ఇలా ఓవర్ డోస్ గ్లామర్ షోల ద్వారా కమల్ హాసన్ హోదాకు కళంకం ఏర్పడుతుందని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా శ్రుతిహాసన్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పిచ్చిమొక్కల మధ్య బయటపడుతున్న సిమెంట్ బస్తాలు... ఎక్కడ?

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments