Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూరీతో నాకేమి లింకు లేదు… టైమ్ వేస్ట్ అంటున్న ముమైత్ ఖాన్

పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు.. నిండా పదహారే అంటూ ముమైత్ వేసిన చిందులను ఆడియన్స్ ఇప్పటికి మర్చిపోలేరు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతోనే ముమైత్ ఖాన్ టాలీవుడ్ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగ

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (14:42 IST)
పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు.. నిండా పదహారే అంటూ ముమైత్ వేసిన చిందులను ఆడియన్స్ ఇప్పటికి మర్చిపోలేరు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతోనే ముమైత్ ఖాన్ టాలీవుడ్ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిపోయింది. ఆ సినిమాలో చేసిన ఐటెం సాంగ్ ఆమె కెరీర్‌ని తారాస్థాయికి తీసుకెళ్లింది. ఆ తర్వాత ఐటెం సాంగ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. 
 
ఈ క్రమంలో పోకిరి దర్శకుడు పూరీతో ముమైత్ ఎఫైర్ ఉందనే పుకార్లు కూడా టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి. ఈ పుకార్లను ముమైత్ లైట్‌గానే తీసుకుంది. కానీ తాజాగా అదే పనిగా వస్తున్న పుకార్లపై ఈ భామ తనదైన శైలిలో స్పందించింది. ''దర్శకుడు పూరి జగన్నాథ్‌తో తనకు ఎఫైర్ ఉన్నదని వచ్చే వార్తల్లో నిజం లేదని అంటోంది. పూరి నాకు మంచి స్నేహితుడు మాత్ర‌మే. అంత‌కు మించి మా ఇద్ద‌రి మ‌ధ్య ఎలాంటి సంబంధం లేదు.
 
 పోకిరి చేసినప్పటి నుంచీ ఆయనతో మంచి స్నేహం కుదిరిందని, కాస్త చనువుగా ఉంటే ఇటువంటి వార్తలు రావడం సహజమేనని.. అయితే, ఇప్పటివరకు ఈ రూమర్స్‌ను నేను పెద్దగా పట్టించుకోలేదని, ఇలా ప్రచారం జరిగినప్పుడల్లా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఇలా చేస్తే సమయం టైమ్ వేస్ట్ తప్ప ఉపయోగమేమీ ఉండదని'' ముమైత్ ఖాన్ అభిప్రాయపడింది. ఈ మధ్య కాలంలో ఈ పుకార్లు శృతిమించడంతోనే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని తన మనసులోని మాటను వెల్లడించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తలపై జీలకర్ర బెల్లంతో గ్రూపు-2 పరీక్ష రాసిన నవ వధువు (Video)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందం... (Video)

ప్రతిపక్షహోదా ఇవ్వకపోయినా ప్రజా సమస్యల కోసం జగన్ సభకు వస్తున్నారు : వైవీ సుబ్బారెడ్డి

మరింతగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం!!

పట్టపగలు కార్పొరేటర్‌ను కిడ్నాప్ చేసిన వైకాపా నేత... ఏపీలో ఇంకా వైకాపా రూలే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments