Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోతో పడుకోమని ప్రొడ్యూసర్‌కి చెప్పా; శ్రుతి మరాతె షాకింగ్ కామెంట్స్

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (21:05 IST)
మరాఠీ హీరోయిన్ శ్రుతి మరాతె పాత విషయాలనే మళ్లీ చెప్పుకుంటూ వస్తోంది. అగ్రస్థానంలో ఉన్న ఒక యువ హీరోయిన్ ప్రొడ్యూసర్స్ పైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. మరాఠీ సినీపరిశ్రమలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది.
 
శ్రుతి మరాతె చాలామంది హీరోలతో సినిమాలు చేసింది. మొదట్లో సినిమా రంగంలోకి వచ్చేటప్పుడు తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు శ్రుతి చెప్పింది. అంతేకాదు తాను అవకాశాల కోసం వెళితే ఒక ప్రొడ్యూసర్ ఒక రాత్రి పడుకుంటావా అని నేరుగా ఏమాత్రం జంకకుండా మొహమాటం లేకుండా ముఖం చూసి అడిగాడట.
 
అతని మాటలకు తన షాకయ్యాననీ, సినిమా అవకాశాల కోసం వెళ్లేవారిని ఇబ్బంది పెడతారని విన్నాను కానీ, ఇలా మాట్లాడతారని నేను ఎప్పుడూ ఊహించలేదని చెప్పుకొచ్చింది. ఐతే వెంటనే తేరుకుని, హీరోకి అవకాశం ఇవ్వాలంటే హీరోతో కూడా పడుకుంటావా అని అడిగాను. దీంతో ఆ నిర్మాతకు కోపమొచ్చింది. నీకు సినిమా అవకాశం లేదు పో అంటూ గట్టిగా అరిచి పంపేశాడు.
 
అంతే కాదు అస్సలు సినిమా అవకాశాలే రాకుండా చేస్తానన్నాడు. కానీ నేను బయటకు వచ్చి నా ప్రయత్నం నేను  చేశాను. ఏదైనా సరే ప్రయత్నిస్తే సాధించవచ్చని నమ్మకం చాలామందిలో ఉంటుంది..అది నాలో ఉంది. అందుకే నేను హీరోయిన్ అయ్యాను. ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నానంటోంది శ్రుతి. త్వరలోనే ఆ ప్రొడ్యూసర్ పేరు కూడా చెబుతానంటోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిక్కర్ స్కామ్ : వెలుగు చూస్తున్న నోట్ల కట్టల వీడియోలు

ప్రియురాలితో భార్య చేతికి చిక్కిన భర్త ... ఎక్కడ?

బీమా సొమ్ము కోసం కన్నతండ్రినే కారుతో ఢీకొట్టించిన కుమారుడు...

నైట్ రైడర్స్ బార్‌ను ధ్వంసం చేసిన రాజ్ థాక్రే అనుచరులు

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. ఫోన్ సిగ్నల్ ఆధారంగా యేడాది తర్వాత వెలుగులోకి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments