Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల గోదారికి కంచె తెంచేసిన శృతిహాసన్...

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (12:47 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. ఈమె అందాల ఆరబోతలో ఏమాత్రం వెనక్కి తగ్గదు. తాజాగా ఆమె నయగారం లాంటి నడుము అందాలు చూపించింది. మూడేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన శృతి.. వచ్చీ రావడంతోనే రచ్చ చేస్తుంది. ఈ భామ రోజు రోజుకీ రెచ్చిపోతోన్న తీరు చూస్తుంటే ముక్కున వేల‌సుకోవాల్సిందే. అస‌లు అడ్డే లేన‌ట్లు. అందాల గోదారికి కంచె తెంచేసింది. 
 
మొన్న క్రాక్ సినిమా కోసం పిచ్చెక్కించిన శృతిహాసన్... కొన్ని రోజులుగా ఫోటోషూట్స్ కోసం బికినీతో పాటు అన్ని డ్ర‌స్సుల్లోనూ మెరిసింది. సినిమాల కోసం చిట్టిపొట్టి డ్రస్సుల్లో సెగలు పుట్టిస్తోంది. 
 
ఎంత కాద‌న్నా తండ్రి సూప‌ర్ స్టార్ అయిన‌పుడు కాస్త‌లో కాస్తైనా ఆ ఇమేజ్ కోస‌మైనా గ్లామ‌ర్ షో త‌గ్గించుకోవాలి. మొత్తానికి ఎవ‌రేం అనుకున్నా తాను చేయాల‌నుకునేది మాత్రం చేస్తూనే ఉంది. 
 
ఇప్పుడు ఫోటోషూట్ కోసం నడుముపై చేయి వేసి కొంటెగా చూస్తుంది శృతి హాసన్. మొన్నటి 'క్రాక్' సినిమాతో అమ్మడి సుడి మళ్లీ తిరిగింది. అందులో గ్లామర్ షో మాత్రమే కాదు.. యాక్షన్ సీక్వెన్సులు కూడా అదరగొట్టింది. ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తుంది ఈ భామ. దాంతో పాటు 'సలార్' సినిమాలో ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం