Webdunia - Bharat's app for daily news and videos

Install App

తేజ సినిమా శ్రియ.. సీనియర్ హీరోకు మళ్లీ గ్రీన్ సిగ్నల్..

తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకునే సినిమాలో హీరోయిన్ దొరకడం కష్టమైపోయింది. తమన్నా, కాజల్ అగర్వాల్ ఈ సినిమా ఛాన్సును వదులుకున్నట్లు తెలిసింది. సీనియర్ హీరోతో నటించేందుకు వాళ్లిద్దరూ ఇష్టపడలేదని వార్తలొచ్చా

Webdunia
బుధవారం, 14 ఫిబ్రవరి 2018 (13:09 IST)
తేజ దర్శకత్వంలో రూపుదిద్దుకునే సినిమాలో హీరోయిన్ దొరకడం కష్టమైపోయింది. తమన్నా, కాజల్ అగర్వాల్ ఈ సినిమా ఛాన్సును వదులుకున్నట్లు తెలిసింది. సీనియర్ హీరోతో నటించేందుకు వాళ్లిద్దరూ ఇష్టపడలేదని వార్తలొచ్చాయి. 
 
అయితే వెంకీ సరసన నటించేందుకు శ్రియ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గాయత్రి ద్వారా హిట్ టాక్‌కు సొంతం చేసుకున్న శ్రియ.. తాజాగా తేజ, వెంకటేష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో నటించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. 
 
ఈ చిత్రానికి ''ఆటా నాదే వేటా నాదే'' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. కానీ ఈ సినిమాలో అదితీరావును హీరోయిన్‌గా తీసుకుందామనుకున్నారు. కానీ పాత్ర పరంగా శ్రియనే ఎంచుకున్నారు. గతంలో వెంకటేష్, శ్రియ కలిసి సుభాష్ చంద్రబోస్, గోపాల గోపాల సినిమాలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Polavaram: పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై ఆందోళనలు.. మోదీ సమీక్ష

Gujarat: భార్య వివాహేతర సంబంధంలో ఉందని ఆరోపణలు.. భరణం చెల్లించాల్సిందే..

Owaisi: పాకిస్తాన్ బుద్ధి మారాలని ప్రార్థించాలి.. ఓవైసీ కీలక వ్యాఖ్యలు

Hyderabad: శనివారం నుంచి అమలులోకి హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments