Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీరభోగ వసంతరాయలు'లో శ్రియ కల్ట్ లుక్..!

వీరభోగ వసంత రాయలు చిత్రంలోని శ్రియ లుక్‌ని హీరో నారా రోహిత్ విడుదల చేసారు. సినిమా మేకర్స్ ఈ శ్రియ లుక్‌ని కల్ట్ లుక్‌గా అభివర్ణిస్తూ న్యూ హెయిర్ స్టైల్లో ఉన్న శ్రియ లుక్‌ని రిలీజ్ చేశారు.. ఈ లుక్‌లో శ్రియ సరికొత్తగా కనిపిస్తుండగా కళ్ళల్లో తెలీని ఇంటె

Webdunia
శనివారం, 21 జులై 2018 (17:24 IST)
వీరభోగ వసంత రాయలు చిత్రంలోని శ్రియ లుక్‌ని హీరో నారా రోహిత్ విడుదల చేసారు. సినిమా మేకర్స్ ఈ శ్రియ లుక్‌ని కల్ట్ లుక్‌గా అభివర్ణిస్తూ న్యూ హెయిర్ స్టైల్లో ఉన్న శ్రియ లుక్‌ని రిలీజ్ చేశారు.. ఈ లుక్‌లో శ్రియ సరికొత్తగా కనిపిస్తుండగా కళ్ళల్లో తెలీని ఇంటెన్సిటీ కనిపిస్తుంది. శ్రియ లుక్ చూస్తుంటే... ఇంతవరకు శ్రియ చేయని పాత్రాలా అనిపిస్తుంది. 
 
నారా రోహిత్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్నఈ  చిత్రానికి ఇంద్రసేన దర్శకత్వం వహించారు. కల్ట్ ఈజ్ రైసింగ్ అనేది సినిమా కాప్షన్.. క్రైమ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాకి మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నారు.. బాబా క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై అప్పారావ్ బెళ్ళన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
నారా రోహిత్, శ్రియా శరణ్, సుధీర్ బాబు, శ్రీ విష్ణు, శ్రీనివాసరెడ్డి, మనోజ్ నందన్, శశాంక్, రవి ప్రకాష్, నవీన్ నేని, చరిత్ మానస్, స్నేహిత్ , ఏడిద శ్రీరామ్, గిరిధర్, అనంత ప్రభు, రాజేశ్వరి, అశ్వితి త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె రాబిన్, Dop : ఎస్. వెంకట్, ఆర్ట్ డైరెక్టర్: శ్రీకాంత్ రమిశెట్టి, ఎడిటర్ : శశాంక్ మాలి, యాక్షన్: రామ్ సుంకర, పబ్లిసిటీ డిజైన్: అనిల్-భాను, PRO: వంశీ శేఖర్, నిర్మాత: అప్పారావ్ బెళ్ళన,దర్శకుడు: ఇంద్రసేన ఆర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments