Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రేయ చరణ్ లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2023 (10:55 IST)
Sreya Charan
అందాల నటి శ్రేయ అగ్రనటి. రజనీకాంత్‌తో సహా దక్షిణాది అగ్రహీరోల్లో శ్రేయ కలిసి నటించింది. విదేశీ ప్రేమికుడిని పెళ్లి చేసుకున్న శ్రేయ పెళ్లికి తర్వాత కూడా అందాల ఆరబోతకు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అవకాశాలు తగ్గినా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులతో టచ్‌లో వుంది ఈ బ్యూటీ. శ్రేయకు జనవరి 2021లో రాధ అనే పాప పుట్టింది. పాప పుట్టినా శ్రేయకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. 
 
ఇటీవల విడుదలైన పాన్ ఇండియా చిత్రం కబ్జాలో నటించింది. ఇలా వరుస సినిమాల్లో కమిట్ అవుతున్న శ్రేయ  తరచూ తన ఫోటోషూట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. తాజాగా గోల్డ్ కలర్ షైనింగ్ డ్రెస్‌లో మోడ్రన్‌గా కనిపించే ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments