Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీర ఫిట్నెస్ కోసం నోరు కట్టేసుకుంటున్న హీరోయిన్!

Webdunia
బుధవారం, 3 మే 2023 (18:18 IST)
బాలీవుడ్ చిత్ర సీమలో బీజీగా ఉన్న హీరోయిన్లలో శ్రద్ధాదాస్ ఒకరు. ఈమె నటించిన చిత్రాలు వరుసగా విజయం సాధిస్తున్నాయి. దీంతో కొత్త ప్రాజెక్టులకు కమిట్ అవుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అదేసమయంలో శరీర ఫిట్నెస్ కోసం ఆమె నోరు కట్టేసుకుంటున్నారు. 
 
అయితే కెరీర్ పరంగా ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఫిట్నెస్ కోసం ఆమె సాధన చేసే విషయంలో మాత్రం అమితంగా శ్రద్ధ చూపిస్తున్నారు. ఔట్ డోర్ షూటింగ్స్ ఉన్నపుడు తన ట్రైనర్స్ చెప్పినట్టుగా ఆమె వర్కౌట్లు క్రమం తప్పకుండా చేస్తున్నారు. అలాగే, స్వదేశంలో ఉంటే మాత్రం తనకు అనుకూలమైన  సమయంలో జిమ్‌కు వెళ్లి వర్కౌట్లు చేస్తుంటారు. 
 
ముఖ్యంగా, లూష్‌బ్యాండ్స్, థెరాబ్యాండ్స్, స్లైడ్స్ వంటి కసరత్తులు చేస్తూ, ఎప్పటికప్పుడు తనను తాను సానబెట్టుకుంటుంది. భోజనప్రియురాలిగా పేరున్న శ్రద్ధ ఫిట్నెస్ కోసం నోరు కట్టేసుకుంటుంది. న్యూట్రిషనిస్ట్ సలహా మేరకే ఆహారం తీసుకుంటుంది. ఆల్మండ్ క్రీమ్ చీజ్ కేక్స్, అవకాడో టోస్ట్ రెగ్యులర్ డైట్‌లో ఉండేలా చూసుకుంటుంది. మసాలా చాయ్ ఇష్టంగా తాగుతుంది. పోషకాల ఖజానాగా పేరున్న క్వినోవా బిర్యానీ అధికంగా ఆరగిస్తుంది. ఇలా తన ఫిట్నెస్‌ను కాపాడుకుంటూ సన్నజాజిలా ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments