సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది హత్యే.. ఆత్మహత్య కాదు.. వీడియో వైరల్

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2020 (13:56 IST)
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా సుశాంత్ మరణంపై ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతుంది. ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా. మీనాక్షి మిశ్రా సుశాంత్ ది ఆత్మహత్య కాదు.. హత్య అంటూ.. సుశాంత్ మరణించిన తర్వాత తీసిన ఫోటోలని ఒక్కొక్కటిగా చూపిస్తూ వాటిపై తన వాదనని వినిపించింది. 
 
సుశాంత్ ముఖంపై, ఇతర భాగాల్లో గాయాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉరి వేసుకున్నపుడు బాధితుడి శరీరంపై మార్పులను గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. అనేక పలు అనుమానాలను వ్యక్తం చేశారు. 
 
కొద్ది రోజుల కిత్రం సుశాంత్‌ది ఆత్మహత్య కాదు.. కచ్చితంగా హత్యే అంటూ సంచలన రేపిన మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణ్య స్వామి చేసిన పోస్ట్‌ను రీ ట్వీట్ చేయడం విశేషం. దీంతో ఈ కేసులో పలు అనుమానాలు రేకెత్తిస్తుంది.

రక్షాబంధన్‌ సందర్భంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. శ్వేతాసింగ్ కీర్తి రాఖీ పర్వదినం సందర్భంగా తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాఖీ శుభాకాంక్షలు.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాం..నువ్వు ఎప్పటికి మాకు గర్వకారణమే అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాల ఫోటోలను షేర్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రోకు ఏడు వసంతాలు.. 80 కోట్ల మంది ప్రయాణం

కొడుకును చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందా? డిప్యూటీ తాహసీల్దార్ కుటుంబంలో కలకలం

హైదరాబాద్ బిర్యానీకి అరుదైన ఘనత - టేస్ట్ అట్లాస్‌లో 10వ స్థానం

కూకట్‌పల్లి నల్ల చెరువు ఆక్రమణలను తొలగించలేదు : హైడ్రా

దూసుకొస్తున్న దిత్వా - పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments