Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిల్పా చౌదరి కేసు: మరో హీరోను కూడా ముంచేసిందట, లబోదిబోమంటూ...

Webdunia
శనివారం, 4 డిశెంబరు 2021 (20:13 IST)
సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు సోదరి, యంగ్‌ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని.. శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో శిల్పా చౌదరి చీటింగ్‌ కేసులో రోజురోజుకు కీలక విషయాలు బయట పడుతున్నాయి. తాజాగా మరో యువ హీరో కూడా శిల్ప చేతిలో మోసపోయినట్లు తెలుస్తోంది.
 
'సెహరి' సినిమాతో హీరోగా పరిచయమవబోతున్న హర్ష కనుమల్లి కూడా శిల్ప మాయమాటలు నమ్మి నట్టేట మునిగాడు. కిట్టి పార్టీ పేరుతో మాయ మాటలు చెప్పి శిల్ప తన దగ్గర 3 కోట్లు వసూలు చేసిందని, ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తొందంటూ ఈ యంగ్‌ హీరో పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం. 
 
పోలీసుల రిమాండ్‌లో ఉన్న శిల్ప దంపతులను ప్రస్తుతం విచారిస్తున్నారు. ఈ చీటింగ్ కేసులో మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నిన్నే ప్రేమిస్తున్నా, మాట్లాడుకుందాం రమ్మని లాడ్జి గదిలో అత్యాచారం

కేరళ నర్సు నిమిషకు ఉరిశిక్ష రద్దు కాలేదు.. కేంద్రం వివరణ

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments