Webdunia - Bharat's app for daily news and videos

Install App

"కళావతి" సాంగ్‌కు స్టెప్పులేసిన తమన్.. సమ్మర్‌ స్పెషల్‌‌గా సర్కారు వారి పాట

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (13:53 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు కళావతి సాంగ్ ట్రెండింగ్‌లో వున్న సంగతి తెలిసిందే. ట్రెండింగ్‌గా మారిన ఈ సాంగ్‌పై సెలెబ్రిటీలు సైతం చిందేస్తున్నారు. 
 
ఇప్పటికే కీర్తి సురేష్, సితార ఇద్దరూ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కాగా, తాజాగా తమన్ అదిరిపోయే స్టెప్పులతో పవర్ స్టార్ అభిమానులను ఆకట్టుకున్నాడు. డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్‌తో కలిసి "కళావతి" సాంగ్‌కు స్టెప్పులేసి తమన్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. 
 
ఇక ఈ పాటను సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడారు. సినిమాలో కళావతి పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది. పరశురామ్ పెట్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌ కానుకగా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలైన కళావతి యూట్యూబ్ రికార్డులను బద్దలు కొడుతూ, సరికొత్త దిశగా దూసుకెళ్తోంది. "సర్కారు వారి పాట" స్వరకర్త ఎస్ఎస్ తమన్ పై ఈ సాంగ్ ట్యూన్ అదిరిపోయింది అంటూ ప్రశంసల జల్లు కురుస్తోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments