Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీముఖి, విష్ణుప్రియ హాట్ డాన్స్.. సోషల్ మీడియాలో నిక్కర్ డ్యాన్స్ వైరల్

Advertiesment
శ్రీముఖి, విష్ణుప్రియ హాట్ డాన్స్.. సోషల్ మీడియాలో నిక్కర్ డ్యాన్స్ వైరల్
, గురువారం, 27 మే 2021 (20:29 IST)
Srimukhi
కరోనా కారణంగా ఇంట్లో ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తున్నారు. పక్షికి అనసూయ ముద్దులు పెడుతూ ఓ వీడియాను పోస్ట్ చేయగా.. అక్కాబావకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పుతూ మధుప్రియ ఓ ఫోటోను షేరు చేసింది. విష్ణుప్రియతో కలిసి శ్రీముఖి గెంతులేసిన వీడియోను అభిమానులతో పంచుకుంది. ఇలా చాలా మంది సెలబ్రెటీలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా తమ ఫన్నీ యాక్టీవిట్స్‌ను పంచుకున్నారు. ఇందులో శ్రీముఖి నిక్కర్‌తో చేసిన హాట్ డ్యాన్స్ నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇకపోతే.. యాంకర్ శ్రీముఖి.. ఈ హాట్ బ్యూటీకి యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. తన టీవీ షోలు, సినిమాల త్వారా అందరికీ బాగా కనెక్ట్ అయింది. ఇటీవల ఇన్‌స్టగ్రామ్ వేదికా అభిమానులతో ముచ్చటించారు శ్రీముఖి. వారు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. 
 
ఐతే కొందరు నెటిజన్ల నుంచి కొంటె ప్రశ్నలు ఎదురయ్యాయి. "నన్ను పెళ్లి చేసుకుంటావా.. అని ఓ నెటిజన్ ఆమెను అడిగాడు. దానికి తన దైన స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది శ్రీముఖి. డోంట్ మ్యారీ బీ హ్యాపీ" అని చెప్పడంతో.. అతడి మైండ్ బ్లాక్ అయింది. 
 
మరో వ్యక్తి దిమ్మతిరిగే కామెంట్స్ చేశాడు. అక్కా.. నన్ను పెళ్లి చేసుకుంటావా..? అని శ్రీముఖిని అడిగాడు. అక్కా అంటూనే.. పెళ్లి చేసుకుంటావా.. అని అడగడంతో శ్రీముఖి షాక్ తిన్నారు. ఇదెక్కడి దారుణం..రా.. అని నవ్వుతూనే ఆన్సర్ చెప్పింది ఈ బ్యూటీ.
 
https://www.instagram.com/p/CPV8b_CpKPE/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ర‌జ‌నీకాంత్ న‌ట‌న‌కు గుడ్‌బై చెప్ప‌నున్నారా!