Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగమ్మత్తగా అనసూయ తీసుకున్న తొలి సెల్ఫీ ఇదే..

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ''రంగస్థలం''. శుక్రవారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రి-రిలీజ్ వసూళ్లు బాగానే పండాయి. ఈ సినిమాలో టాప్ హీరోయిన్ సమంత కథా

Webdunia
గురువారం, 29 మార్చి 2018 (09:35 IST)
సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా ''రంగస్థలం''. శుక్రవారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ప్రి-రిలీజ్ వసూళ్లు బాగానే పండాయి. ఈ సినిమాలో టాప్ హీరోయిన్ సమంత కథానాయకిగా నటిస్తోంది. ఇక ఈ చిత్రంలో రంగమ్మత్త పాత్రను పోషించిన నటి, యాంకర్ అనసూయ తాజాగా ఓ ఫొటో పోస్ట్ చేసింది.
 
తొలిసారి రంగమ్మత్త గెటప్‌లో దిగిన తొలి సెల్ఫీని మీతో పంచుకుంటున్నా.. మరో రెండు రోజుల్లో రంగమ్మత్తను థియేటర్లలో కలవండి అని తన ట్వీట్‌లో పేర్కొంది. కాగా, ఈ నెల 30న రంగస్థలం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంకా ఈ చిత్రంలో ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, ఆది పినిశెట్టి తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. 
 
ఈ సినిమా 80వ దశకం బ్యాక్ గ్రౌండ్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ హక్కుల ధరలన్నీ కలుపుకుంటే సుమారు ఎనభై కోట్ల రూపాయల వ్యాపారాన్ని రంగస్థలం చేసిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తప్పు చేశా.. ఇకపై బెట్టింగులకు ప్రమోట్ చేయను : శ్యామల

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

Pawan Kalyan: తమిళనాడులో జనసేన ఏర్పాటు.. స్టాలిన్‌ను కొనియాడిన పవన్ కల్యాణ్

రాళ్లతో కొడతానంటే ప్రశ్నపత్రం చూపించాను... వాళ్లు ఫోటో తీసుకున్నారు : విద్యార్థిని

మాజీ స్పీకర్ తమ్మినేని డిగ్రీ సర్టిఫికేట్.. నకిలీదా.. విచారణ జరపండి..!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments