Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన కార్యక్రమం- మెగా చలివేంద్రం(ఫోటోలు)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27. చెర్రీ అభిమానులు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అంతా కలిసి చెర్రీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఇకపోతే రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోత

Webdunia
బుధవారం, 28 మార్చి 2018 (22:53 IST)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27. చెర్రీ అభిమానులు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అంతా కలిసి చెర్రీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఇకపోతే రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించాడు. సమంత హీరోయిన్. జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 
 
మరోవైపు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 72వ సారి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంతోమంది మెగాస్టార్ అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు. అభిమానులు రక్తదాన క్యాంపులను నిర్వహించినందుకు మెగాస్టార్ చిరంజీవి పేరుపేరునా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపోతే వేసవి సందర్భంగా మెగా చలివేంద్రాన్ని డాక్టర్ కె. వెంకటేశ్వర రావు ప్రారంభించారు. ఫోటోలు చూడండి.



 
మెగా చ
లివేంద్రం


 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments