Webdunia - Bharat's app for daily news and videos

Install App

కమల్‌తో నటించే ఛాన్స్ వస్తే..? ధనుష్ అంటే ఇష్టం: అర్జున్ రెడ్డి హీరోయిన్

''అర్జున్ రెడ్డి'' సినిమాతో యూత్‌ను ఆకట్టుకున్న షాలినీ పాండే.. మహానటి సినిమాలో నటించినా అంతగా గుర్తింపు సాధించలేకపోయింది. అయినా అర్జున్ రెడ్డి సినిమాకు తర్వాత షాలినీ పాండేకు మంచి హిట్స్ వస్తున్నాయి. అ

Webdunia
సోమవారం, 11 జూన్ 2018 (14:01 IST)
''అర్జున్ రెడ్డి'' సినిమాతో యూత్‌ను ఆకట్టుకున్న షాలినీ పాండే.. మహానటి సినిమాలో నటించినా అంతగా గుర్తింపు సాధించలేకపోయింది. అయినా అర్జున్ రెడ్డి సినిమాకు తర్వాత షాలినీ పాండేకు మంచి హిట్స్ వస్తున్నాయి. అయినా స్క్రిప్ట్ వర్క్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న షాలినీ పాండే... కోలీవుడ్‌లో చేతినిండా ప్రాజెక్టుల్ని సొంతం చేసుకుందని టాక్.
 
తాజాగా ఓ ఇంటర్వ్యూలో షాలినీ పాండే మాట్లాడుతూ.. తమిళలంలో తాను ధనుష్‌ను ఎక్కువ ఇష్టపడతానని.. సినీ నటుడు కమల్ హాసన్‌పై వున్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేనని వెల్లడించింది. ఆయనతో కలిసి నటించాలనుందని.. అదే జరిగితే అదృష్టవంతురాలినని షాలినీ పాండే చెప్పుకొచ్చింది. తెలుగులో చాలా తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ సంపాదించుకోగలిగినందుకు చాలా సంతోషంగా వుందని షాలినీ పాండే చెప్పుకొచ్చింది. 
 
ఇక తమిళంలో చేస్తోన్న ''100%కాదల్'' సినిమాతో మంచి క్రేజ్ వస్తుందని నమ్ముతున్నట్లు షాలినీ పాండే తెలిపింది. తెలుగుతో పాటు తమిళం కూడా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని షాలినీ పాండే వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Money Hunt challenge: ఓఆర్ఆర్‌లో మనీ హంట్ ఛాలెంజ్.. ఇన్‌స్టా కంటెంట్ క్రియేటర్ అరెస్ట్ (video)

జనసేన నేత పుట్టిన రోజు.. ఏలూరులో రేవ్ పార్టీ.. అశ్లీల నృత్యాలు- సస్పెండ్ (video)

రేణిగుంట: క్యాషియర్ మెడపై కత్తి పెట్టిన యువకుడు.. సంచిలో డబ్బు వేయమని? (video)

డిసెంబర్ 21-25 వరకు భవానీ దీక్ష.. భక్తుల కోసం భవానీ దీక్ష 2024 యాప్

ప్రేమకు హద్దులు లేవు.. వరంగల్ అబ్బాయి.. టర్కీ అమ్మాయికి డుం.. డుం.. డుం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments