Webdunia - Bharat's app for daily news and videos

Install App

షకీలా బయోపిక్.. రిచా చద్దా బెల్లీ డ్యాన్స్ ఎందుకో తెలుసా?

దక్షిణాది శృంగార తారగా ఓ వెలుగు వెలుగుతున్న షకీలాకు చెందిన బయోపిక్ తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమం కోసం రిచా చద్దా బరిలోకి దిగనుంది. ఇప్పటికే షకీలా పాత్రధారిగా నటించిన రిచా చద్దా.. ప్రమోషన

Webdunia
మంగళవారం, 23 అక్టోబరు 2018 (15:06 IST)
దక్షిణాది శృంగార తారగా ఓ వెలుగు వెలుగుతున్న షకీలాకు చెందిన బయోపిక్ తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమం కోసం రిచా చద్దా బరిలోకి దిగనుంది. ఇప్పటికే షకీలా పాత్రధారిగా నటించిన రిచా చద్దా.. ప్రమోషన్స్‌లో భాగంగా బెల్లీ డ్యాన్స్ చేయనుందట. ఇందుకోసం శిక్షణ తీసుకుంటుందని సమాచారం. ఇంకా ముంబై బెల్లీ డ్యాన్సింగ్ ఇన్‌స్ట్రక్టర్ షైనా వద్ద ప్రాక్టీస్ చేస్తుందట. 
 
షకీలాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. తెరపై కవ్వించే తారగా ఒక వెలుగు వెలిగిన షకీలా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. షకీలా బాడీ లాంగ్వేజ్‌ను బాగా పరిశీలించిన తరువాతనే రిచా రంగంలోకి దిగింది. నెల్లూరు జిల్లాకి చెందిన షకీలా ఎలా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది? శృంగార తారగా షకీలా రాణించేందుకు ఎన్నికష్టనష్టాలను భరించిందో ఈ సినిమాలో చూపించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై లైంగికదాడికి యత్నించిన బాలుడు.. ఎదురు తిరగడంతో కత్తితోపొడిచి...

వీళ్లేమో వీధి కుక్కల్ని చంపొద్దంటారు, అవేమో ప్రజల పిక్కల్ని పీకుతున్నాయి

ఆపరేషన్ సిందూరు సమయంలో పాక్ నౌకలు మాయం

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments