Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావ‌ళికి షాహిద్ క‌పూర్ `జెర్సీ`

Webdunia
ఆదివారం, 17 జనవరి 2021 (16:52 IST)
Shahid Kapoor
తెలుగులో నాని న‌టించిన `జెర్సీ` సినిమా బాలీవుడ్‌లో రీమేక్ అవుతుంది. ఈ చిత్రాన్ని దీపావ‌ళికి విడుద‌ల చేయ‌నున్నారు. నాని న‌టించిన `జెర్సీ` సినిమాను హిందీలో షాహిద్ క‌పూర్ పోషిస్తున్నాడు. క్రికెట్ నేప‌థ్యంలో ఈ చిత్రం రూపొందుతోంద‌న్న విష‌యం తెలిసిందే. క్రికెట‌ర్ల్స్ ధ‌రించే డ్రెస్‌కు సంబంధించిన ఈ జెర్సీ.. ఆట‌గాడు జీవితంలో ఎటువంటి సంఘ‌ట‌న‌ల‌కు దారితీసింద‌నేది క‌థాంశం. 
 
తెలుగులో నాని అద్భుతంగా పోషించాడు. ఒరిజినల్ వెర్షన్‌లో నాని పోషించిన క్రికెటర్‌గా షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, పంకజ్ కపూర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రం స్టిల్‌ను ఆదివారం నాడు చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అర‌వింద్ స‌మ‌ర్పిస్తున్నారు. అమ‌న్ గిల్‌, దిల్‌రాజు, ఎస్‌. నాగ వంశి నిర్మిస్తున్నారు. 
 
దిల్ రాజు ఈ చిత్రంపై పూర్తి న‌మ్మ‌కంతో వున్నారు. క్రికెట్ నేప‌థ్యం అయినా అన్ని ఎమోష‌న్లు ఇందులో వున్నాయ‌నీ... కుటుంబంతో హాయిగా చూడ‌త‌గ్గ చిత్ర‌మ‌ని తెలియ‌జేస్తున్నారు. యువ‌త‌కు స్పోర్టివ్ నెస్‌ను చూసే చిత్ర‌మ‌వుతుంద‌ని అంటున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు ముగించుకుని న‌వంబ‌ర్ 5న దీపావ‌ళి నాడు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలియ‌జేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments