Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్థర్ రోడ్డు జైలుకు షారూక్ ఖాన్.. కోవిడ్ ఆంక్షల సడలింపుతో ఊరట

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (12:54 IST)
క్రూజ్‌ నౌక డ్రగ్స్‌ కేసులో అరెస్టయిన బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్న తన కుమారుడు ఆర్యన్‌‌ను కలుసుకున్నారు. ఇందుకోసం ఆయన గురువారం జైలుకు వచ్చారు. తనయుడితో కొద్దిసేపు మాట్లాడి తిరిగి వెళ్లిపోయారు. 
 
కాగా, ఆర్యన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత కలుసుకోవడం ఇదే మొదటిసారి. అక్టోబర్ 2న అరెస్టయిన ఆర్యన్ బెయిల్ కోసం పలుమార్లు అభ్యర్థనలు పెట్టుకున్నారు. అయితే, ఈ కేసు విచారిస్తోన్న ప్రత్యేక న్యాయస్థానం మాత్రం వాటిని తోసిపుచ్చింది. 
 
గురువారం కూడా బెయిల్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కుమారుడిని చూసేందుకు షారుక్‌ జైలుకు వచ్చారు. గతవారం ఆర్యన్ తన తల్లిదండ్రులతో వీడియో కాల్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే.
 
ఇదిలావుంటే, మహారాష్ట్రలో కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉండటంతో అక్కడి ప్రభుత్వం నిబంధనలను సడలించింది. దీంతో జైల్లో ఉన్న వ్యక్తులు తమ వారిని కలుకునేందుకు వీలుకలిగింది. ఇప్పుడు ఇద్దరు కుటుంబ సభ్యులు ఖైదీలను కలవొచ్చు. ఈ వెసులుబాటు అనంతరమే షారుక్‌ కుమారుడిని కలుసుకునేందుకు వచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments