Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ రాజకీయ నాయకులు కరాటే.. బాక్సింగ్, కర్ర సాము నేర్చుకోవాలి : ఆర్జీవీ

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (11:58 IST)
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారాయి. పట్టాభితో పాటు టిడిపి పార్టీ కార్యాలయంపై జరిగిన దాడులతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంతో పాటు దాడులకు దిగేలా సంచలన వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. యుద్దానికి మేము సై… అంటే మేము సై అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దాంతో భౌతిక దాడులు జరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
 
అయితే తాజాగా రాజకీయాలపై ఎప్పుడూ తన స్టైల్‌లో స్పందించే వర్మ ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై కూడా స్పందించారు. త్వరలోనే ఏపీ రాజకీయ నాయకులు కరాటే, బాక్సింగ్… కర్ర సాము తదితర విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 
 
రాజకీయ నాయకుల విమర్శలు…ఆగ్రహం చూస్తుంటే వర్మ చేసిన కామెంట్లు నిజమేనని అనిపిస్తోంది. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం “కొండా” అనే టైటిల్ తో కొండా సురేఖ దంపతుల కథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments