Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిథాలీరాజ్ బయోపిక్ పూర్తి.. షూటింగ్ పూర్తి చేసుకున్న తాప్సీ

Webdunia
బుధవారం, 10 నవంబరు 2021 (16:39 IST)
సినీ అభిమానుల మెప్పు పొందిన తాప్సీ పన్ను తాజాగా మిథాలీ రాజ్ బయో పిక్ షూటింగ్ పూర్తి చేసింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్ ను 'శభాష్‌ మిథు' పేరుతో శ్రీజిత్ ముఖర్జీ తెరకెక్కించాడు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ తారుమారు కావడంతో ఈ మూవీని డైరెక్ట్ చేయాల్సిన రాహుల్ ధోలాకియా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో శ్రీజిత్ మెగాఫోన్ పట్టుకోవాల్సి వచ్చింది. మంగళవారం ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా తాప్సీ పన్ను హార్ట్ టచింగ్ కామెంట్ ను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 'ఎనిమిదేళ్ళ వయసులో నాకు ఓ కలను చూపించారు.
 
ఏదో ఒకరోజు క్రికెట్ అనేది కేవలం జంటిల్మన్ ఆట మాత్రమే కాదని చెప్పారు. మనకూ ఓ టీమ్ ఉంటుందని, దానితో ఓ గుర్తింపు లభిస్తుందని తెలిపారు. ఉమెన్ ఇన్ బ్లూ, మేం కూడా త్వరలో మీ ముందుకు వస్తున్నాం. షూటింగ్ పూర్తయ్యింది. వరల్డ్ కప్ 2022ను ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉండండి' అని తాప్సీ అందులో పేర్కొంది. మరి లేడీ క్రికెటర్ మిథాలీ రాజ్ గా తాప్సీ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments