Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్నలిస్ట్‌తో భుజంపై చెయ్యేసి మాట్లాడిన మలయాళ హీరో సురేష్ గోపి

Webdunia
సోమవారం, 30 అక్టోబరు 2023 (22:31 IST)
Gopi
మలయాళ సీనియర్ హీరో సురేష్ గోపి ఒక జర్నలిస్ట్‌తో భుజంపై చెయ్యేసి మాట్లాడటం వివాదానికి దారితీసింది. ప్రముఖ నటుడు, బీజేపీ రాజ్యసభ మాజీ ఎంపీ సురేష్ గోపీ ఓ మహిళా జర్నలిస్టు ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆమె భుజంపై రెండుసార్లు చేయి వేశాడు. 
 
కోజికోడ్‌లో విలేకరుల నుంచి ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఆ మహిళ అతనిని ఒక ప్రశ్న అడిగినప్పుడు, అతను ఆమె భుజంపై చేయి వేసి, సమాధానం చెప్పడం ప్రారంభించినప్పుడు ఆమెను 'మోలే (కుమార్తె)' అని పిలిచాడు. 
 
ఆమె తర్వాత వెనక్కి వెళ్లి మరొక ప్రశ్నతో వచ్చింది. దాని కోసం అతను తన చేతిని ఆమె భుజంపై మళ్లీ ఉంచాడు. ఆ సమయంలో ఆమె దానిని దూరంగా నెట్టింది. ఈ ఘటనపై గోపి క్షమాపణలు చెప్పారు. అతను జర్నలిస్ట్ పట్ల ఆప్యాయతతో ఆ పని చేశాడని పేర్కొన్నాడు. ఆమె భావాలను గౌరవించాలి’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. "నా ప్రవర్తన గురించి ఆమె తప్పుగా భావించి ఉంటే నేను ఆమెకు క్షమాపణలు చెబుతున్నాను, క్షమించండి.." అంటూ తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Teacher: విద్యార్థినులను చెప్పుతో కొట్టిన టీచర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ఆ విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ కట్ : తెలంగాణ సర్కారు

గూఢచర్య - భారత్ సిమ్ కార్డు చేరవేత.. నిందితుడి అరెస్టు

Passing Stars: ప్రపంచం అంతమయ్యే రోజులు దగ్గర పడుతున్నాయా? కారణం ఒక్క నక్షత్రం?

హనీమూన్‌కు వెళ్లిన కొత్త జంట మిస్సింగ్.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments