Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంట్రెస్టింగ్‌గా మారుతున్న క‌ళాపురం

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2022 (14:56 IST)
Kalapuram
ప్ర‌తి సినిమాకి ప్రారంభం కంటే రిలీజ్‌కి ముందు క్రియేట్ అయ్యే బ‌జ్ చాలా ఇంపార్టెంట్. క‌ళాపురం సినిమాపై రోజు రోజుకి ఆస‌క్తి పెరుగుతుంది. రియ‌లిస్టిక్ కామెడీతో ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్ చేసిన ఈ ప్ర‌య‌త్నం అంద‌రి దృష్టినాక‌ర్షిస్తుంది. ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ కూడా క‌థ‌ను న‌మ్ముకొని చేసిన‌వే. ప‌లాస, శ్రీదేవి సోడా సెంట‌ర్  సినిమాల‌లో క‌థే ప్ర‌ధాన పాత్ర పోషించింది. 
 
ఇప్పుడు చేసిన క‌ళాపురం కూడా ఆ వ‌రుస‌లోనే నిల‌బ‌డుతుంది. 
సినిమా ఇండ‌స్ట్రీని డ్రీమ‌ర్స్ హాంట్ అంటారు. ప్ర‌తి ఒక్క‌రు త‌మ క‌ల‌ల‌ను ఛేంజ్ చేసుకుంటూ ఇక్క‌డికి చేర‌తారు. అలా చేరిన ఒక స్ట్ర‌గులింగ్ డైరెక్ట‌ర్ జీవితంలో వ‌చ్చిన ఒక సినిమా అవ‌కాశం చుట్టూ క‌రుణ కుమార్ అల్లిన రియ‌లిస్టిక్ కామెడీ క‌ళాపురంకు కొత్త లుక్‌ని అందించింది.  
 
స‌త్యం రాజేష్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన ఈ సినిమాలో హాస్యం ప‌రిస్థితుల చుట్టూ తిరుగుతుంది. హాస్యం గౌర‌వంగా ప్ర‌జెంట్ చేయ‌బడుతుందని ద‌ర్శ‌కుడు భ‌రోసా ఇస్తున్నాడు. 
కొత్త క‌థ‌లు కొత్త క‌థ‌నాలు ఇప్పుడు ప్రేక్ష‌కుల‌క‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. క‌ళాపురం ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్ టైన్ చేస్తుంద‌నే గ్యారెంటీ ట్రైల‌ర్‌తో క‌లిగింది. 
 
ఈ క‌థ‌లో దొరికిన కొత్త సిట్యువేష‌న్స్, ఆ సిట్యు‌వేష‌న్స్‌లో ప‌డిన ఆర్టిస్ట్‌లు క‌ళాపురంలో న‌వ్వుల విందు పంచుతారు. సెన్సార్ రిపోర్ట్ కూడా క‌ళాపురంపై అంచ‌నాల‌ను పెంచింది. 
 
ద‌ర్శ‌కుడు క‌రుణ కుమార్ ముందు చేసిన రెండుసినిమాల క‌థ‌లు సీరియ‌స్ ఇష్యూపై న‌డిస్తే ఈ క‌ళాపురం పూర్తి వినోదం ప్ర‌ధానంగా సాగుతుంది. ఒక కొత్త బ్యాక్ డ్రాప్‌లో సాగే ఈ రియ‌లిస్టిక్ కామెడీ స‌ర‌దాగా ప్రేక్ష‌కుల్ని న‌వ్వింస్తుంద‌నే న‌మ్మ‌కం క‌లుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments