Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరటాల శివ నిర్మస్తున్న సత్యదేవ్ కొత్త చిత్రం క్రిష్ణమ్మ డేట్ వచ్చేసింది

డీవీ
శుక్రవారం, 5 ఏప్రియల్ 2024 (16:41 IST)
SatyaDev
కథానాయకుడు సత్యదేవ్ నటిస్తున్న కొత్త చిత్రం క్రిష్ణమ్మ. అర్చన శాస్త్రి, అథిరారాజ్ నాయికలుగా నటిస్తుండగా, సత్యం రాజేష్, లక్మణ్ మీసాల, రఘు కుంచె తదితరులు నటిస్తున్నారు. వివి గోపాలక్రిష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ విడుదల చేసే గ్లింప్స్ ను కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ విడుదల చేసింది.
 
రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఖైదీని విడుదలచేసే పేపర్ పై ముద్రవేసిన అధికారి నుంచి లక్మణ్ మీసాల తీసుకుని సీరియస్ గా వచ్చి జైలులో వున్న సత్యదేవ్ ను భ్రదా రిలీజ్ అవ్వబోతున్నామ్ రా.. అంటాడు. భ్రద సీరియస్ ఎప్పుడూ అనగానే.. పేపర్ చేతికిస్తాడు. ఆ తర్వాత దానిని చూస్తూ.. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళతాడు. పోలీసులు అతన్ని కొడుతున్నట్లు.. అమ్మవారి ఎరుపు రంగు దుస్తులు మాలలో వేసుకున్నప్పుడు ఓ ఫైట్ వెంట వెంటనే చూపిస్తాడు. ఆ తర్వాత మే మూడవ తేదీ రిలీజ్ అంటూ తెలియజేస్తూ గ్లింప్స్ లో తెలియజేశారు. కాలభైరవ సంగీతం సమకూర్చిన  ఈ సినిమాకు కొరటాల శివ సమర్పకుడుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments