Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ‌ర్వానంద్‌, స‌మంతల 96 రీమేక్ ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది..!

Webdunia
ఆదివారం, 27 జనవరి 2019 (20:49 IST)
ప్రారంభం నుండి ఫ్యామిలీ ఆడియెన్స్ మెప్పు పొందేలా విజ‌య‌వంత‌మైన‌ చిత్రాల‌ను అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ .. ఈ ఏడాది సంక్రాంతికి `ఎఫ్ 2.. ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‌`తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ను సాధించింది. 
 
ఇలాంటి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన బ్యాన‌ర్‌లో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో 34వ చిత్రంగా రూపొంద‌నున్న చిత్రంలో శ‌ర్వానంద్‌, స‌మ‌త హీరో హీరోయిన్లుగా న‌టించ‌నున్నారు. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించి ఘ‌న విజ‌యం సాధించిన చిత్రం 96కు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. 
 
96 చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి. ప్రేమ‌కుమార్ తెలుగు రీమేక్‌ను కూడా తెర‌కెక్కించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మార్చి నుండి సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

ఆన్‌లైన్ బెట్టింగ్, గేమ్స్ ఆడేందుకు అప్పులు.. రైలు కింద దూకేశాడు

పోలీసుల ముందు లొంగిపోయిన 86మంది మావోయిస్టులు..

మంచాన్ని కారుగా మార్చుకున్నాడు... ఎంచక్కా రోడ్డుపై జర్నీ - వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments