Webdunia - Bharat's app for daily news and videos

Install App

సర్కారు వారి పాట ట్విట్టర్ రివ్యూ... బాక్సాఫీస్ బద్ధలే.. రేటింగ్ ఎంతో తెలుసా?

Webdunia
గురువారం, 12 మే 2022 (09:17 IST)
SVP
సర్కారు వారి పాట సినిమా ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలైంది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదాపడింది. ఇక ఈ సినిమా పోస్టర్లు, ట్రైలర్, టీజర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

ఇక కళావతి, పెన్నీ.. మ..మ..మహేశ్‌ పాటలు ఎంత సూపర్‌ హిట్‌ అయ్యాయో తెలిసిందే. భారీ అంచనాల మధ్య నేడు విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చేసింది. 
 
సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్‌ జంటగా, 'గీత గోవిందం'ఫేమ్‌ పరశురాం దర్శకత్వంలో  'సర్కారు వారి పాట' తెరకెక్కింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా రివ్యూలు షేర్ చేసుకుంటున్నారు. 
 
మహేశ్‌ కెరీర్‌లో ఇది బెస్ట్‌ మూవీ అవుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కామెడీ పోర్షన్స్‌లో ప్రిన్స్ బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తమన్‌ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల మెప్పించింది.  
 
ఫస్టాఫ్‌ గుడ్‌. మహేశ్‌ సరికొత్త లుక్‌లో అదరగొట్టేశాడు. వన్‌మ్యాన్‌ షో అంటూ ఓ నెటిజన్‌ తన రివ్యూని పోస్ట్‌ చేశాడు. మహేశ్‌ అన్న ఎంట్రీని అయితే తమన్‌ తనదైన బీజీఎంతో నెక్ట్స్‌ లెవల్‌ తీసుకెళ్లాడు. ఇదికదా కావాల్సింది. దీసికోసమే మహేశ్‌ ఫ్యాన్స్‌ ఎదురు చూశారు. పెన్నీ సాంగ్‌ విజువల్స్‌ అదిరిపోయాయి'అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. 
 
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కుమ్మేస్తుందని టాక్ వచ్చింది. ఈ సినిమాకు 3.75/5 రేటింగ్ కూడా ఇచ్చేశారు నెటిజన్లు. కీర్తి సురేష్ లవ్ ట్రాక్ బాగుంది. మహేష్ బాబు కామెడీ టైమింగ్ అదిరిందంటూ టాక్ వస్తోంది. అయితే విలన్ రోల్ ఈ సినిమాకు మైనస్ అంటూ చెప్తున్నారు నెటిజన్లు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్- ఏపీ పారిశ్రామిక చరిత్రలో ఒక మైలురాయి.. ఐఫోన్ పార్ట్స్?

TDP: జిల్లా కమిటీలను త్వరలో ప్రకటిస్తాం.. చంద్రబాబు నాయుడు ప్రకటన

నర్మాలలో కలిసిన ఆ ఇద్దరు.. కరచాలనం చేసుకున్న కేటీఆర్-బండి సంజయ్ (video)

చంద్రబాబు బాటలో పవన్-ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి.. ర్యాంకులు కూడా ఇస్తారట

Brain cells: పనిపిచ్చి ఎక్కువ గల వారు మీరైతే.. ఇక జాగ్రత్త పడండి...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments