Webdunia - Bharat's app for daily news and videos

Install App

నష్టాల్లో 'సప్తగిరి'.. అయినా మరోసారి ట్రై చేస్తున్నాడు!

'ప్రేమ కథా చిత్రం'తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సప్తగిరి.. మారుతి ఊరువాడవడంతో.. ఆర్టిస్టుగా మంచి అవకాశాలు సంపాదించుకున్నాడు. హస్యనటుడిగా పీక్‌స్టేజ్‌లో ఉండగానే.. హీరోగా మారిపోయాడు. సప్తగిరి ఎక్స్‌ప్

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (16:38 IST)
'ప్రేమ కథా చిత్రం'తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సప్తగిరి.. మారుతి ఊరువాడవడంతో.. ఆర్టిస్టుగా మంచి అవకాశాలు సంపాదించుకున్నాడు. హస్యనటుడిగా పీక్‌స్టేజ్‌లో ఉండగానే.. హీరోగా మారిపోయాడు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌గా తన పేరుతోనే హీరో అయిన ఈ కమెడియన్‌ మరోసారి హీరోగా కన్పించబోతున్నాడు. ఈసారి 'రివాల్వర్‌ రాజు'గా దూసుకుపోవాలని చూస్తున్నాడు. 
 
ఇంతకుముందు ఇచ్చిన సినిమా అనుభవంతో ఇందులో కాస్త కామెడీతోపాటు సెంటిమెంట్‌ను కూడా పండించాలనే కథలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సీనియర్‌ రైటర్‌ అబ్బూరి రవి సహకారంతో కథలో మార్పులు చేసి త్వరలో సెట్‌పైకి ఎక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి నిర్మాత, దర్శకులు ఎవరనేది త్వరలో వెల్లడిస్తానని తెలియజేస్తున్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

Donald Trump: భారతదేశంపై ట్రంప్ అక్కసు, యాపిల్ ప్లాంట్ ఆపేయమంటూ ఒత్తిడి

Lorry: లారీ వెనక్కి వచ్చింది.. లేడీ బైకరుకు ఏమైందంటే? (video)

UP: డబుల్ డెక్కర్‌ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments