Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరోసారి మాయ చేస్తున్న నయనతార

హీరోయిన్ నయనతార నటిస్తున్న తాజా చిత్రం 'డోర'. గ్లామర్‌ సినిమాలు బోర్‌కొట్టినట్లు పూర్తిగా ప్రయోగాత్మక సినిమాలు పై దష్టి సారిస్తోంది నయనతార. దాదాపు నాలుగు చిత్రాల్లో బిజీగా ఉన్న తను గత యేడాది చేసిన 'మా

Webdunia
శుక్రవారం, 3 మార్చి 2017 (16:35 IST)
హీరోయిన్ నయనతార నటిస్తున్న తాజా చిత్రం 'డోర'. గ్లామర్‌ సినిమాలు బోర్‌కొట్టినట్లు పూర్తిగా ప్రయోగాత్మక సినిమాలు పై దష్టి సారిస్తోంది నయనతార. దాదాపు నాలుగు చిత్రాల్లో బిజీగా ఉన్న తను గత యేడాది చేసిన 'మాయ' చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో ఈ సినిమాలపై మంచి అంచనాలున్నాయి. ఇకపోతే దాస్‌ రామస్వామి దర్శకత్వంలోగతే యేడాది మొదలైన ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుని ఎట్టకేలకు ఈనెల 31న రిలీజ్‌ కానున్నట్లు తెలుస్తోంది. 
 
గతంలో 'మాయ' చిత్రం తెలుగులో 'మాయావనం' పేరుతో విడుదలై మంచి సక్సెస్‌ తెచ్చుకోవడంతో ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్‌ చేసే అవకాశాలున్నాయి. నయనతార క్రేజ్‌, భిన్నమైన సినిమాలకు పెరిగిన ఆదరణ, థ్రిల్లింగా ఉండే ఈ చిత్రం యొక్క కథాకథనాలను దష్టిలో పెట్టుకుని ఈ చిత్రం మంచి విజయం సాధించే అవకాశాలున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. హర్రర్‌ థ్రిల్లర్‌ జానర్‌ కలిసిరావడంతో దీనిపైనే ఆశలు పెట్టుకొంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments