Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమితాబ్‌ నిజాలు కూడా బయటపడతాయ్-హెయిర్‌ స్టయిలిస్ట్‌ సప్నా

''మీ టూ'' ఉద్యమం దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు.

Webdunia
శనివారం, 13 అక్టోబరు 2018 (11:45 IST)
''మీ టూ'' ఉద్యమం దేశ వ్యాప్తంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంపై బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ స్పందించారు. మహిళలు ఎక్కడపడితే అక్కడ లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. అది మనసుని కలచి వేస్తోందని చెప్పారు. ఈ కామెంట్లపై ప్రముఖ సెలబ్రిటీ హెయిర్‌ స్టయిలిస్ట్‌ సప్నా మండిపడ్డారు. 
 
బిగ్ బి చేసే వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. సర్‌.. మీరు నటించిన పింక్‌ సినిమా వచ్చింది. వెళ్లిపోయింది. ''అదేవిధంగా మీకున్న సామాజికవేత్త అనే బిరుదు కూడా పోతుంది. త్వరలో మీ నిజాలు బయటపడతాయి.'' అంటూ ట్వీట్ చేసింది. 
 
అంతటితో ఆగలేదు తన ట్వీట్‌ చదివి అమితాబ్ కంగారులో చేతులు కొరుక్కుంటూ ఉంటారు. ఎందుకంటే కొరుక్కోవడానికి ఆయనకున్న గోళ్లు సరిపోవంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. అమితాబ్‌ గురించి సప్నా ఎలాంటి నిజం బయటపెడుతుందోనని ఆయన ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందని నెటిజన్లు సప్నాను ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

జగన్ కేసుల్లో కీలక పరిణామం : కింది కోర్టుల్లో పిటిషన్ల వివరాలు కోరిన సుప్రీం

బెయిలిచ్చిన మరుసటి రోజే మీరు మంత్రి అయ్యారు.. ఏం జరుగుతోంది? : సుప్రీంకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం