Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెజిఎఫ్‌లో సంజ‌య్ ద‌త్ అధీరా స్టిల్ విడుద‌ల‌

Webdunia
గురువారం, 29 జులై 2021 (15:45 IST)
Sunjay datt
కె.జి.ఎఫ్‌.లో క‌న్న‌డ హీరో యష్ చేస్తున్న రాకీ భాయ్ రోల్ ఎంత పవర్ ఫుల్‌గా వుంటుందో విల‌న్‌గా సంజ‌య్‌ద‌త్‌దు అంతే పోటీగా వుంటుంది. ఇంత‌కుముందు ఓ గెట‌ప్‌ను విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్‌. కాగా, గురువారం సంజ‌య్‌ద‌త్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని మ‌రో గెట‌ప్‌ను విడుద‌ల చేసింది. అధీరాగా గ‌న్ ప‌ట్టుకుని చుట్టు త‌న సైన్యంతో వున్నాడు. 
 
అధీరాగా సంజయ్ మరింత పవర్ ఫుల్ గా కనిపిస్తుండడమే కాకుండా మంచి స్టైల్ ని కూడా మిక్స్ చేసారు. పైగా “యుద్ధం అనేది పురోగతి కోసమే ఈ విషయంలో రాబందులు కూడా నాతో ఏకీభవిస్తాయి” అనే సాలిడ్ కోట్ ని పొందుపరిచారు. దీనితో దీనికి కూడా భారీ రెస్పాన్స్ వస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కించిన “కేజీయఫ్ చాప్టర్ 1” ఎంత హిట్టయ్యిందో తెలిసిందే. మరి దానికి కొనసాగింపుగా వస్తున్న మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “కేజీయఫ్ చాప్టర్ 2” కోసం ఇండియన్ సినిమా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తోంది. విజయ్‌ కిరగందుర్ నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments