Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డి దర్శకుడుకి ప్రభాస్ అవకాశం?

Webdunia
బుధవారం, 6 అక్టోబరు 2021 (17:46 IST)
'అర్జున్ రెడ్డి' చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగాకు రెబల్ స్టార్ ప్రభాస్ అవకాశం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ నటించే 25వ  చిత్రానికి సందీప్ రెడ్డిని ఎంపిక చేసినట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
నిజానికి ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే చేతిలో నాలుగు సినిమాలు ఉండగా.. అందులో 'రాధేశ్యామ్' ఒక్కటే పూర్తయ్యింది. 'సలార్', 'ఆదిపురుష్' సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. 
 
మరికొద్దిరోజుల్లోనే నాగ్ అశ్విన్‌తో సినిమా ప్రారంభం కానుంది. ఇక ప్రభాస్ 25వ చిత్రానికి సంబంధించిన వివరాలను కూడా రేపు (అక్టోబర్ 7) వెల్లడించనున్నారు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన రాగా, దర్శకుడిపై సస్పెన్స్ కొనసాగుతోంది.
 
తాజా సమాచారం మేరకు 'డార్లింగ్' ప్రభాస్ 25వ సినిమా అర్జున్ రెడ్డి దర్శకుడు ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌తో సినిమా చేయాలనీ ఎప్పటినుంచో అనుకుంటున్న సందీప్ వంగా.. కొత్త కథతో ప్రభాస్‌ను ఇంప్రెస్ చేశాడట. ప్రభాస్‌కు ఈ స్టోరీ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. టీ-సిరీస్ బ్యానరులో ఈ సినిమా రూపొందనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments