సమంతకు ఘన స్వాగతం పలికిన ఖుషి టీమ్‌ (video)

Webdunia
గురువారం, 9 మార్చి 2023 (14:42 IST)
cake cutting samntha
నటి సమంత ప్రభుకు ఖుషి టీమ్‌ ఘన స్వాగతం పలికింది. గత నెలలోనే ఆమె షూటింగ్‌కు హాజరు కావాల్సివున్నా ఓ వెబ్‌ సీరీస్‌ డేట్స్‌ వల్ల దాన్ని ముగించి వచ్చారు. అంతకుముందు కశ్మీర్‌లో విజయ్‌దేవరకొండపై కొన్ని సన్నివేశాలు తీశారు. సమంతకు ఆరోగ్యం బాగోలేదన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె పూర్తిగా కోలుకుని సెట్‌కు వచ్చారు.
 
cake cutting samntha
‘స్ట్రాంగ్‌ లేడీ. స్ట్రాంగ్‌ అండ్‌ పవర్‌ఫుల్‌, ఇన్‌స్పైర్‌ లేడీ. 13 ఏళ్ళుగా ఇండస్ట్రీని లీడ్‌ చేస్తున్న సమంతకు స్వాగతం’ అంటూ బేనర్‌కు కట్టి ఆమెకు స్వాగతం పలికారు. చిత్ర హీరో విజయ్‌దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, మైత్రీ మూవీస్‌ అధినేతల్లో ఒకరైన రవి, ఇతర టీమ్‌ ఆమెకు స్వాగతంపలికాదు. మహిళా దినోత్సవం సందర్భంగా ఖుషి కేక్‌ను కట్‌ చేసిన ఆమె మహిళందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments