Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇదే మా ఫ్యామిలీ ఫోటో... ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత ఆసక్తికర ఫోటో

సినీ నటి సమంత అక్కినేని ఇంటి కోడలు కానుంది. యువ సామ్రాట్ నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్యను పెళ్లాడనుంది. త్వరలోనే వీరి పెళ్లి జరుగనుంది. అయితే, ఓ ఇంట్రస్టింగ్ ఫోటోను సమంత షేర్ చేసుకుంది.

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2016 (12:21 IST)
సినీ నటి సమంత అక్కినేని ఇంటి కోడలు కానుంది. యువ సామ్రాట్ నాగార్జున తనయుడు అక్కినేని నాగచైతన్యను పెళ్లాడనుంది. త్వరలోనే వీరి పెళ్లి జరుగనుంది. అయితే, ఓ ఇంట్రస్టింగ్ ఫోటోను సమంత షేర్ చేసుకుంది. 
 
వాస్తవానికి వీరి పెళ్లికి ఇంకా ఎంతో సమయం ఉన్నప్పటికీ, తన కుటుంబమని చెబుతూ, నాగచైతన్య, అఖిల్, అఖిల్‌కు కాబోయే భార్య శ్రేయా భూపాల్, తను కలిసున్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచింది. 
 
ఇటీవల తన జిమ్ వర్క్ అవుట్స్‌కు సంబంధించిన ఫోటో, వీడియోలు పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచిన సమంత, తాజా ఫోటో సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కాగా, త్వరలో అఖిల్ నిశ్చితార్థం, 2017లో నాగచైతన్య, సమంతల వివాహం జరగనుందన్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్‌కి అమెరికా మిస్సైల్స్ అమ్మలేదా, అలాగే టర్కీ కూడా: టర్కీ నుంచి కె.ఎ పాల్

Rains: తెలంగాణలో మరో నాలుగు రోజులు మోస్తరు వర్షాలు

ఆ నగల్లో వాటా ఇవ్వండి లేదంటే అమ్మ చితిపై నన్నూ కాల్చేయండి (Video)

వల్లభనేని వంశీకి తీరని కష్టాలు.. బెయిల్ వచ్చినా మరో కేసులో రిమాండ్

Rashtriya Parivarik Labh Yojana: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్-రూ.30వేలు ఈజీగా పొందవచ్చు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments