Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలీకి యేడాది జైలు.. ఎందుకో తెలుసా?

దేశంలోని సెలెబ్రిటీలు క్షణికావేశంలో తప్పులు చేస్తున్నారు. తమ హోదా, డిగ్నిటీకి విరుద్ధంగా తమకంటే బలహీనంగా ఉండేవారిపై భౌతికదాడులకు పాల్పడి జైలుపాలవుతున్నారు.

Webdunia
ఆదివారం, 6 నవంబరు 2016 (09:20 IST)
దేశంలోని సెలెబ్రిటీలు క్షణికావేశంలో తప్పులు చేస్తున్నారు. తమ హోదా, డిగ్నిటీకి విరుద్ధంగా తమకంటే బలహీనంగా ఉండేవారిపై భౌతికదాడులకు పాల్పడి జైలుపాలవుతున్నారు. 
 
తాజాగా ఓ దాడి కేసులో బాలీవుడ్‌ నటుడు ఆదిత్య పంచోలీకి ఒక యేడాది పాటు సాధారణ జైలు శిక్ష విధిస్తూ అంధేరీ మెట్రోపాలిటన్‌ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. అలాగే, రూ.20,000 జరిమానా విధించింది. 
 
ఆదిత్యకు, అతడి అపార్ట్‌మెంట్‌లో నివసించే ఓ వ్యక్తికి కారు పార్కింగ్‌ స్థలం చిన్నపాటి గొడవ జరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ఆదిత్య.. ఆ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును విచారించిన కోర్టు.. 12 యేళ్ల తర్వాత తుది తీర్పును వెలువరించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments