Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే సామ్ రెండో పెళ్లి చేసుకోబోతుందట.. నిజమా?

samantha
Webdunia
బుధవారం, 21 సెప్టెంబరు 2022 (14:49 IST)
అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత అమ్మడు బిజీ బిజీగా వుంటోంది. విడాకులు, విమర్శలు, సినిమాలు, ఫోటోషూట్‌లు, సర్జరీలు, హెల్త్ సమస్యలు.. రాజకీయాలు.. ఇలా ఒకదాని తరువాత ఒకటి సామ్‌పై రూమర్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. 
 
మొన్నటికి మొన్న సామ్, సోషల్ మీడియాకు గ్యాప్ ఇవ్వడానికి కారణం చర్మ సమస్యలని, ప్రస్తుతం ఆమె అమెరికాలో చికిత్స తీసుకొంటుందని చెప్పుకొచ్చారు. ఇక చర్మ సమస్యలు కాదు ఏమి కాదు సర్జరీ చేయించుకోవడానికి వెళ్లిందని ఇంకొందరు చెప్పుకొచ్చారు. ఇక ఈలోపే మరో పుకారు షికారు చేయడం మొదలుపెట్టింది.. అదేంటంటే.. త్వరలోనే సామ్ రెండో పెళ్లి చేసుకోబోతుందట.
 
ఇక ఈ రెండో పెళ్లిని ఖరారు చేసింది ఆధ్యాత్మిక గురువు సద్గురు అని చెప్పుకొస్తున్నారు. సామ్ విడాకుల తర్వాత ఎక్కువ సద్గురు ఆశ్రమానికి, ఆయన ప్రవచనాలు వింటూ మానసిక ఒత్తిడి నుంచి బయటపడింది. 
 
ఈ నేపథ్యంలోనే సద్గురు.. సామ్‌కు ఉపదేశం చేసారని, ఒంటరిగా ఉండకుండా తోడును వెతుక్కోమని చెప్పారట.. ఒక మంచి వరుడును కూడా కూడా ఆయనే చూసినట్లు చెప్పుకొస్తున్నారు. అన్ని కుదిరితే ఈ ఏడాది చివర్లోనే ఈ పెళ్లి జరగనున్నట్లు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఇదే హాట్ టాపిక్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments