Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత, చైతూ విడాకులకు ఆ ఇద్దరే కారణమా?

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (11:51 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నాగ చైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆపై విడాకులు కూడా తీసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నామని ప్రకటించారు.

పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత పలు సినిమాలతో పాటు వీరిద్దరు కలిసి యాడ్స్ లలో నటించారు. కొన్ని రియాలిటీ షోలలో కూడా పాల్గొని చాలా కబుర్లు చెప్పుకున్నారు. ఇద్దరు కలిసి ట్రిప్స్ కు వెళ్తూ బాగా ఎంజాయ్ చేశారు.
 
ఈ జంట మధ్య ఎటువంటి అడ్డు ఉండదని.. ఎప్పటికైనా ఈ జంట ఆదర్శంగా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇంతలో విడిపోయారు.

ఈ విడాకులకు కారణం సమంత బోల్డ్ సీన్స్ చేయటంతో తన అత్త మామ అయిన నాగార్జున, అమల అలాంటి సీన్లలో నటించవద్దని అనడంతో.. దానికి సమంత నిరాకరించిందని తెలిసింది. దీంతో తనకు సినిమాలపై ఎక్కువగా ఆసక్తి ఉండటంతో ప్రేమించిన వ్యక్తినే వదులుకోవడానికి సిద్ధమైంది సమంత. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments