Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రిని బాధపెట్టే ఏ పని నేనూ, సమంత చేయబోం.. పెళ్ళికి తర్వాత కూడా: చైతూ

టాలీవుడ్ ప్రేమికులు సమంత, నాగచైతన్య త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. తమ వివాహం కోసం సినిమా పనుల్ని శరవేగంగా జరుపుకుంటున్న ఈ జంట పెళ్లి గురించే టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. అక్టోబర్ 6వ తేదీన వీరి వివాహం

Webdunia
గురువారం, 13 జులై 2017 (17:43 IST)
టాలీవుడ్ ప్రేమికులు సమంత, నాగచైతన్య త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. తమ వివాహం కోసం సినిమా పనుల్ని శరవేగంగా జరుపుకుంటున్న ఈ జంట పెళ్లి గురించే టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. అక్టోబర్ 6వ తేదీన వీరి వివాహం అట్టహాసంగా జరుగనుంది. వీరి పెళ్లి గోవా, హైదరాబాదుల్లో ఘనంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో పెళ్లి ఖర్చులను సమంత, చైతన్యలే భరిస్తున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. 
 
ఈ వార్తలపై స్పందించిన చైతన్య... పెళ్లి అనేది రెండు కుటుంబాలు కలిసి ఎంతో ఆనందంతో జరుపుకునే వేడుక అన్నాడు. అలాంటప్పుడు తమ ఖర్చులు తామే భరించడం ఏంటని ప్రశ్నించాడు. తమ పెళ్ళి ఖర్చులు తామే చూసుకుంటామంటే.. తండ్రి నాగార్జున ఎంతో బాధపడతారని చెప్పుకొచ్చాడు. తండ్రిని బాధపెట్టే పనిని తాను కానీ, సమంత కానీ చేయబోమని చెలిపాడు. ఇరు కుటుంబాలు కలసి తమ పెళ్లిని ఘనంగా నిర్వహిస్తాయని క్లారిటీ ఇచ్చాడు. 
 
పెళ్లి పనులు త్వరలో ప్రారంభిస్తామని.. ఇరు ఫ్యామిలీ సెంటిమెంట్లకు అనుగుణంగా తమ వివాహ వేడుక వైభవంగా జరుగుతుందని చైతూ చెప్పాడు. పెళ్ళికి తర్వాత కూడా సమంత సినిమాల్లో నటిస్తూ.. కెరీర్‌ను కొనసాగిస్తుందని చెప్పాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments