Webdunia - Bharat's app for daily news and videos

Install App

పైసా వసూల్: నేను రూ.4కోట్లు తీసుకున్నానా? ఓవర్‌గా లేదూ.. ఛార్మీ

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీకి ప్రస్తుతం ఆఫర్లు అంతగా లభించట్లేదు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు సంబంధించిన 'పూరీ కనెక్ట్స్' సంస్థకు ఆమె సీఈవోగా పని చేస్తోంది. ఈ నేప

Webdunia
గురువారం, 13 జులై 2017 (17:32 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఛార్మీకి ప్రస్తుతం ఆఫర్లు అంతగా లభించట్లేదు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు సంబంధించిన  'పూరీ కనెక్ట్స్' సంస్థకు ఆమె సీఈవోగా పని చేస్తోంది. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాథ్‌తో కలిసి బాలకృష్ణ చేస్తున్న ‘పైసా వసూల్‌’ సినిమా కోసం ఛార్మీ రూ.4కోట్ల మేర పారితోషికం తీసుకుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. 
 
అయితే ఛార్మీ మాత్రం తాను రూ.4కోట్లు పుచ్చుకున్నట్లు వచ్చిన వార్తలపై ఫైర్ అయ్యింది. పైసా వసూల్ సినిమా నిర్మాణమే రూ.25 కోట్ల రూపాయల్లో జరిగితే, తనకు రూ.4 కోట్ల రెమ్యూనరేషన్ ఎవరు ఇచ్చారని ఛార్మీ మండిపడుతోంది. కాగా బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు తర్వాత పూరీతో పైసా వసూల్‌ మూవీలో నటిస్తున్నారు. ఇందులో శ్రేయ హీరోయిన్‌గా.. ఛార్మీ స్పెషల్ రోల్‌లో కనిపిస్తున్నట్లు సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments