అమెరికా ఖుషీ చేస్తోన్న సమంత.. ఫోటోలు వైరల్

Webdunia
సోమవారం, 21 ఆగస్టు 2023 (10:51 IST)
సినీ నటి సమంత అమెరికాకు చికిత్స కోసం వెళ్లింది. అలాగే న్యూయార్క్‌లో మన భారతీయులు నిర్వహించిన ఇండిపెండెన్స్ డే పరేడ్‌లో ఆమె పాల్గొంది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన తల్లితో పాటు న్యూయార్క్ వెళ్లిన సమంత... అక్కడ తన స్నేహితులతో కలిసి అందమైన ప్రదేశాల్లో చక్కర్లు కొడుతోంది. 
 
రెస్టారెంట్లతో రుచికరమైన ఆహారపదార్థాలను టేస్ట్ చేస్తోంది. అంతేగాకుండా జిమ్‌లోనూ వర్కౌట్లు చేస్తోంది. ఇకపోతే.. విజయ్ దేవరకొండతో కలిసి ఆమె నటించిన తాజా చిత్రం 'ఖుషి' సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం- 17మంది మృతి.. ఆర్టీసీ బస్సులు లారీ ఢీకొనడంతో.. (video)

రాజస్థాన్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న టెంపో ట్రావెలర్.. 18 మంది మృతి

Bahubali: ఇస్రో అదుర్స్: జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి CMS-03 ఇస్రో హెవీలిఫ్ట్ రాకెట్

ములుగు జిల్లా.. ఉద్యోగి భుజంపై ఎక్కి కూర్చుని హాయిగా నిద్రపోయిన వానరం (video)

గర్భవతిని చేసి బిడ్డ పుట్టాక రెండో పెళ్లి -ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments