సెమీ బికినీ, బీచ్ వేర్‌పై నెట్టింట రచ్చ.. మిడిల్ ఫింగర్ చూపెట్టిన సమంత

ఫారిన్ ట్రిప్పేసిన అందాల రాశి సమంత.. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అక్కడ అమ్మడు ధరించిన రెడ్ సెమీ బికినీ డ్రెస్, ఆ తర్వాత మరో బీచ్‌వేర్ పిక్చర్ నెట్టింట వైరల్ అయ్యారు. అంతేగాకుండా

Webdunia
శనివారం, 29 సెప్టెంబరు 2018 (12:34 IST)
ఫారిన్ ట్రిప్పేసిన అందాల రాశి సమంత.. అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అక్కడ అమ్మడు ధరించిన రెడ్ సెమీ బికినీ డ్రెస్, ఆ తర్వాత మరో బీచ్‌వేర్ పిక్చర్ నెట్టింట వైరల్ అయ్యారు. అంతేగాకుండా.. అక్కినేని ఇంటి కోడలు ఇలాంటి దుస్తులు ధరించడం ఏమిటని నెట్టింట రచ్చ మొదలైంది.


పెళ్లైయ్యాక ఈ ఫోటోలు ఏంటని చాలామంది సమంతను ట్రోల్ చేశారు. మరికొందరు.. వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమని.. డ్రెస్ కోడ్ అనేది ఆమె వ్యక్తిగత వ్యవహారమని సమంతకు మద్దతిచ్చారు. 
 
ఇలా సమంత డ్రెస్‌పై విమర్శలు, సలహాలు మరీ శృతిమించడంతో సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో మిడిల్ ఫింగర్ ఉన్న బొమ్మను పోస్ట్ చేసి థాంక్యూ చెబుతూ ఘాటైన రిప్లై ఇచ్చింది. ఓవర్ అడ్వాంటేజ్‌తో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ఇష్టం వచ్చినట్లు పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు పాస్ చేస్తే ఇలాంటి సమాధానాలే వస్తాయని సమ్మూ ఫ్యాన్స్ అంటున్నారు.
 
కానీ హీరోయిన్ సమంత తనకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉంటుంది. ఏది చేయాలనిపిస్తే అదే చేస్తుంటుంది. వ్యక్తిగత స్వేచ్ఛ ముఖ్యమని నమ్మే వ్యక్తుల్లో సమంత కూడా ఒకరు. అలాగే తనపై విమర్శలు వచ్చినా సమంత గతంలో గట్టి కౌంటర్లు ఇచ్చిన దాఖలాలు కూడా వున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments