Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త ఎక్కడో ఒక్క పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు.. సమంత (video)

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (11:58 IST)
Samantha Akkineni
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుంటారనే విషయం తెలిసిందే. సామాజిక అంశాలపై స్పందించడమే కాకుండా.. అప్పుడప్పుడూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను కూడా పోస్టు చేస్తూ అభిమానులకు టచ్‌లో వుంది. ఇంకా భర్త నాగచైతన్యను ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు కూడా చేస్తూ వుండే సమంత.. టాలీవుడ్ హీరో రానా రోకా ఫంక్షన్‌లో భర్త నాగచైతన్యతో కలిసి పాల్గొంది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 
 
తొలుత రానా-మిహీకా దంపతులతో దగ్గుబాటి యంగర్‌ జనరేషన్‌ కలిసి దిగిన ఫొటోను సమంత షేర్‌ చేసింది. 2020లో ఒక మంచి వార్త చెప్పినందుకు రానా, మిహీకాలకు థ్యాంక్స్‌ చెప్పింది. అనంతరం నాగచైతన్య ఫొటో షేర్‌ చేసిన సమంత.. ఆయనను ఆటపట్టించేలా ఫన్నీ పోస్ట్‌ చేశారు. 'అమ్మ, అంటీ, బంధువులు, స్నేహితులు అందరిని పంపించిన తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ సమయం వచ్చింది. 
 
''చూడండి నా భర్త ఎంత హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడో కదా ?(భర్త ఎక్కడో ఒక్క పెద్ద గొయ్యి తవ్వుతున్నాడు)' అని పేర్కొంది. దీనిపై అంతే సరదాగా స్పందించిన నాగచైతన్య.. చూస్తుంటే ఇది ఇతరుల భాగస్వామ్యంతో చేసిన పెయిడ్‌ పోస్ట్‌లలో ఒకటిగా కనిపిస్తుందన్నాడు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదేమన్నా రోడ్డుపై వెళ్లే బస్సా? 37,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానం డోర్ తీయబోయాడు (video)

ఉండేదేమో అద్దె ఇల్లు, కానీ గుండెల నిండా అవినీతి, గోతాల్లో డబ్బుంది

రాహుల్ గాంధీకి అస్వస్థత - ఎన్నికల ప్రచారం రద్దు

అనంతపురం నారాయణ కళాశాల ఇంటర్ విద్యార్థి మేడ పైనుంచి దూకి ఆత్మహత్య (video)

అభిమాని చనిపోవడం బన్నీ చేతుల్లో లేకపోవచ్చు.. కానీ ఆ ఫ్యామిలీని పట్టించుకోకపోవడం? సీఎం రేవంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments