Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐ డోంట్ కేర్... సమంత మళ్లీ మరో ఫోటో షేర్ చేసింది...

సమంత తన భర్త నాగ చైతన్యతో కలిసి హాలిడే ట్రిప్పులో వున్న సంగతి తెలిసిందే. అభిమానులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇస్తూ.. ఎప్ప‌టిక‌ప్ప‌డు త‌న స‌మాచారాన్ని షేర్ చేస్తుంటుంది. త‌న‌కు న‌చ్చిన ద‌ుస్తుల‌ను ధ‌రించ‌డ‌మే కాకుండా... ఆ దుస్తుల‌ను సోష‌ల్ మీడియాల

Webdunia
శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (14:08 IST)
సమంత తన భర్త నాగ చైతన్యతో కలిసి హాలిడే ట్రిప్పులో వున్న సంగతి తెలిసిందే. అభిమానులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇస్తూ.. ఎప్ప‌టిక‌ప్ప‌డు త‌న స‌మాచారాన్ని షేర్ చేస్తుంటుంది. త‌న‌కు న‌చ్చిన ద‌ుస్తుల‌ను ధ‌రించ‌డ‌మే కాకుండా... ఆ దుస్తుల‌ను సోష‌ల్ మీడియాలో పెట్ట‌డం.. వాటిపై నెటిజ‌న్లు కామెంట్ చేస్తూ.. స‌మంత‌ని ట్రోలింగ్ చేయ‌డం తెలిసిందే. మ‌ళ్లీ అలాంటి సంఘ‌ట‌నే జ‌రిగింది. యూ ట‌ర్న్, శైల‌జారెడ్డి అల్లుడు సినిమాలు స‌క్స‌ెస్ సాధించిన నేప‌ధ్యంలో చైత‌న్య‌, స‌మంత క‌లిసి హాలీడేకి వెళ్లారు.
 
హాలీడే ట్రిప్‌లో తీసుకున్న ఫోటోల‌ను స‌మంత సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసారు. సమంత షేర్‌ చేసిన ఫోటోల్లో ఓ ఫోటో అభిమానులకు కాస్త ఆగ్రహాన్ని తెచ్చి పెట్టింది. రెడ్‌ కలర్‌లో ఉన్న పొట్టి దుస్తులను వేసుకొని దిగిన ఫోటోను షేర్‌ చేయడంతో సమంతపై ట్రోలింగ్‌ మొదలైంది. ఈ విషయంలో సమంత అభిమానులు గ్రూపులుగా విడిపోయి వాగ్వాదానికి దిగుతున్నారు. 
 
కొందరు సమంతకు సపోర్ట్‌గా కామెంట్‌లు పెట్టగా, మరికొందరు నెగెటివ్‌గా కామెంట్‌ చేస్తున్నారు. కొందరు లేడీ ఫ్యాన్స్‌ సైతం సమంత వేసుకున్న డ్రెస్‌ బాగోలేదంటూ, తన నుంచి ఇలాంటివి ఊహించలేదంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కొంద‌రైతే.. అక్కినేని గారు చ‌నిపోయి బ‌తికిపోయారు. ఆయ‌న బ‌తికుంటే స‌మంత చేస్తోన్న చేష్ట‌ల‌కు చాలా బాధ‌ప‌డేవారంటున్నారు.
 
ఇవన్నీ చూసిన సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లి తర్వాత తను ఎలా వుండాలో తనకు తెలుసుననీ, మీరేం చెప్పక్కర్లేదంటూ మరో ఫోటో షేర్ చేసింది. మరి దీనిపై నెటిజన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments